Bhakti Shastri (భక్తి శాస్త్రి) Telugu Course

శ్రీమాన్ గౌరనామ్ దాస్ గారిచే


ఆన్‌లైన్లో క్రమబద్ధమైన అధ్యయనం 


ప్రారంభమగు తేదీ: జూన్ 1 2024 నుండి

సమయం: ప్రతి శనివారం 7:30 PM IST


* మాడ్యూల్ 1: భగవద్గీత 1-6 అధ్యాయాలు 

* మాడ్యూల్ 2: భగవద్గీత 7-12 అధ్యాయాలు

* మాడ్యూల్ 3: భగవద్గీత 13-18 అధ్యాయాలు

* మాడ్యూల్ 4: శ్రీఈశోపనిషత్తు 

* మాడ్యూల్ 5: శ్రీఉపదేశామృతము 

* మాడ్యూల్ 6: శ్రీభక్తిరసామృతసింధు


యం.సి.క్యూ పరీక్షలు

ఓపెన్ బుక్ పరీక్షలు 

క్లోజ్డ్ బుక్ పరీక్ష

శ్లోకాల పరీక్ష


ప్రవచనం జరుగు వేదిక: “జూమ్‌” - ఆన్‌లైన్లో  


ఫీజు: 3000 INR


అధ్యాపకులు: శ్రీమాన్ గౌరనామ్ దాస్ (ఉపాధ్యాయులు, భక్తివేదాంత విద్యాపీఠం)


కోర్సు భాష: తెలుగు 


ముందస్తు అవసరాలు: స్థానిక ఇస్కాన్ ఆలయ అధ్యక్షుని వద్ధ నుండి లేదా ఉపఅధ్యక్షుని వద్ధ నుండి సిఫార్సు లేఖ

Recommendation Letter from local ISKCON temple president or vice president.


గమనిక: రికార్డు చేయబడిన వీడియోలు అంధించబడుతాయి.

Course Curriculum


  Course Sessions
Available in days
days after you enroll

Choose a Pricing Option